Tuesday, 4 May 2021

పుష్కర స్నానం - అష్ణోత్తర శతనామావళి

పుష్కర స్నానం ఆచరించేటప్పుడు నదిలో పసుపు కుంకుమలు, పుష్పాలు అర్పిస్తూ ఈ అష్ణోత్తర శతనామావళిని పఠించాలి. 

ప్రతి నామానికి ముందు ''ఓం'' అని, చివర ''నమః'' అని కలిపి చదువుకోవాలి.


శ్రీభూషణాయై శ్రీభూనీలాదిసంస్తుతాయై

శ్రీజాయై శ్రీఖేచర్యై

శ్రీస్మితాననాయై శ్రీపురాణ్యె

శ్రీమగమదాసంవేద్యాయై 

శ్రీమద్భూషణభూషితాయై

శ్రీవేదాంతప్రదీప్తికాయై 

శ్రీమత్పండితసంపూజ్యాయై

శ్రీచంథ్రేఖరజాజూాంతరనివాసిన్యై శ్రీదివ్యామృతవాహిన్యై

శ్రీభద్రాసనమథస్థాయై శ్రీమన్మునిసతీబృందసేవితామలపాదుకాయై

శ్రీవీణాగానలోలుపాయై శ్రీమత్సురీబృందసత్కుచాలింగితతరంగిణ్యె

శ్రీమచ్చిత్రాంబరధరామై శ్రీమన్లో హత్యాపాపౌఘహారిణ్యె

శ్రీమత్కంచుకధారిణ్యె శ్రీమహానద్యై

శ్రీమంత్రరాజఫలదాయై శ్రీమాతృసంగపాపఫ్యౖుె

శ్రీమద్దిరివరాత్మజాయై శ్రీహత్యాఘనివారిణ్యె 

శ్రీమదద్భుతచారిత్రాయై శ్రీశైలోత్తుంగసంయోగసమాగతమహానద్యై

శ్రీవత్సాంకితవక్షస్యై శ్రీనారదాదిమానిభిస్సంపూజితపదాంబుజాయై

శ్రీమత్కాంచనపుష్పాభ నాసికాయై 

శ్రీశ్రీమత్కృష్ణానదీపుణ్యాహ్వయదివ్యమహానద్యై నమః

శ్రీమనోహరాయై

శ్రీవిగ్రహాయై

శ్రీవిశేషార్డయై

శ్రీభాషాయై

శ్రీధరాత్మజాయై

శ్రీనారాయణపాదాబ్దమందారాయై

శ్రీకరార్చితాయై

శ్రీమార్కండాఘసంహార్యై

No comments:

Post a Comment