Tuesday, 4 May 2021

తెలుసుకుని మసలుకో ....

 తెలుసుకుని మసలుకో 


తెల్లని వన్ని పాలు కావు !
నల్లని వన్ని నీల్లు కావు  !!

నీరు  పల్లమెరుగు !
నిజము దేవుడెరుగు   !!

తీయగా మాట్లాడే వాళ్ళంతా
మంచి వారనుకునేది లేదు !

ఎవరు ఎలాంటి వారో
తెలుసుకోవడం కష్టమే !!

త్వరపడి ఎవరినీ నమ్మవద్దు
స్నేహం చేసేముందర ఆలోచించు

ప్రేమించే ముందర గమనించు
ఎక్కడ  చూసిన - అంతా స్వార్ధమే

మేలు చేసే వాడు లేడేక్కడ
సమాజమంతా బురదమయం

తెలియక అడుగేసావా -
అడుగంటి పోతావు అన్యాయంగా !

చేతనైతే పోరుగువాదికింత మేలు చెయ్ !
నీవల్ల కాకపొతే అనవసరంగా ఎవరిని నిందించకు!!

No comments:

Post a Comment