నది పుష్కరాల సమయంలో చేయాల్చిన షోడశదానాలు (16 రకాల దానాలు):
1.ఇల్లు
2. భూమి
3. విసనకర్ర
4. త్రాసు
5. బంగారం
6.వెండి
7. పత్తి
8. తేనె
9.మంచం
10.రత్నాలు
11.పుస్తకం
12. గోవు
13. ఏనుగు
14. గుర్రం
15. మేక
16. కన్యాదానం
పై వాటిలో గోవు, ఏనుగు, అశ్వం లాంటివి దానం చేయడం అంటే.. నిజమైన వాటిని అని కాదు....
వాటి ప్రతిమల రూపంలో దానం చేయడమన్నమాట!
No comments:
Post a Comment