Tuesday, 4 May 2021

పుష్కర ధ్యాన శ్లోకాలు

పుష్కర ధ్యాన శ్లోకాలు 

ఓం శ్రీకృష్ణాయై నమః

రాబ్దాయై మత్సింహాసనేశ్వర్యై

శ్రీచక్రరాజనిలయార్డయై

శ్రీకరాయై

శ్రీపతివ్రతాయై 

శ్రీనదీమాతృకాయై

శ్రీమదనంతఫలదాయిన్యై

శ్రీబీజాయై శ్రీకరావరాయై 

శ్రీజయాయై శ్రీవిరాజితాయై 

శ్రీమూలాయై శ్రీమత్యై 

శ్రీమదాపగాయై శ్రీమదాంబికాయై 

శ్రీగుణాయై శ్రీనద్యై శ్రీమదలకాయై

శ్రీకుచద్వయాయై శ్రీదంతాయై 

శ్రీకచాయై శ్రీమద్భూమధ్యాయై 

శ్రీవసుంధరాయై శ్రీతోయాయై 

శ్రీముఖాయై శ్రీనికేతనాయై 

శ్రీవిలాసిన్యై శ్రీభ్రూయుగార్డయై

శ్రీమదంబాయై

శ్రీసింహాసనసంస్థితాయై శ్రీజంఘార్డయై

శ్రీభగాయై శ్రీమత్కిలిచక్రవిరాజితాయై 

శ్రీమధ్యాయై శ్రీమహావాసాయై 

శ్రీదృశ్యాయై శ్రీమనోరథాయై

శ్రీశ్రీమ్యై శ్రీమహాదీప్తాయై

శ్రీబలాయై శ్రీమహామతాయై



No comments:

Post a Comment