Tuesday, 4 May 2021

తిరుమల శ్రీనివాస కల్యాణమహోత్సవంలో ప్రధాన ఘట్టాలు

 తిరుమల శ్రీనివాస కల్యాణమహోత్సవంలో ప్రధాన ఘట్టాలు 


1. సభాప్రార్థనం

2. శ్రీ విష్వక్సేనారాధనం

3. పుణ్యాహవాచనం

4. రక్షాసూత్రపూజ - అంకురార్పణం

5. రక్షాబంధనం

6. అగ్నిప్రతిష్ఠాపనం

7. యాజమాన సంకల్పం - కన్యావరణం

8. మధుపర్క సమర్పణం - వస్త్ర బహుకరణం

9. మహాసంకల్పం

10. శ్రీస్వామి, అమ్మవార్ల గోత్ర ప్రవరల వివరణం

11. కన్యాదానం

12. మాంగల్యపూజ - ఆరాధనం - ధారణం

13. అక్షతారోపణం

14. లాజహోమం - పూర్ణాహుతి

15. పుష్పమాలా పరివర్తనం

16. వారణమాయిరం - ఆండాళ్ళమ్మ స్వాప్నికం

17. ఉభయ నాంచారులను శ్రీవారి ప్రక్కన చేర్చడం

18. నైవేద్యం - అక్షతారోపణం

19. శ్రీవారికీ - దేవారులకు దివ్యహారతి

20. యాజమానులకు ఆశీర్వాదం

21. గోవిందనామగానం

No comments:

Post a Comment