పుష్కరాల సమయంలో చేయాల్సిన దానాలు
పుష్కరాల సమయంలో శక్త్యానుసారం ఏ చిన్నదానం చేసినా అది కోిజన్మల పుణ్యాన్ని ప్రసాదిస్తుందని శాస్త్రవచనం.
అందుకే వాల పాల శక్తిని అనుసరించి నదీ తీరాన పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత ఆయా రోజుల్లో పేర్కొన్న దానాలు చేయవచ్చు.
బంగారం, ధాన్యం, భూమి, అన్నదానం
రత్నాలు, గోవు. ఉప వస్తాలు
బెల్లం, పళ్లు, ఆకుకూరలు, వెండిగుర్రం ప్రతిమ
నెయ్యి నువ్వులనూనె, పాలు, తేనె, చక్కెర
ధాన్యం, ఎద్దు
గంధపుచెక్క ఔషధాలు, కర్పూరం, కసూరి
పీట, మంచం, వాహనం, గృహం
గంధం, కందమూలాలు, పూలు
16 రకాల దానాలు, పిండప్రదానాలు
పూలమాల, ముత్యాలహారం, వెండి
పుస్తకాలు, యజ్ఞోపవీతాలు, తాంబూలం
నువ్వులు, 16 రకాల దానాలు
No comments:
Post a Comment