నీకు కలిగితే
తోచినంత సహాయం
నీ ఎదుటివాడికి చెయ్ !
నీవడిగితే దేవుడు నీకు
ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తున్నాడుగా !
ధర్మానికి నీవు తలొగ్గితే
దైవం నిన్ను హెచ్చిస్తు ఉంటాడు మరిచావా !
ఎవరో తిట్టారని బాధ ఎందుకు ?
నీవు మాత్రం ఎవరినీ తిట్టలేదని సంతోసించు!
తిట్టినా కొట్టిన అది విధి అనుకో
బ్రతికినా చచ్చినా అలా అనుకోలేవా
జీవితం గాలి బుడగే కదా
దానికి ఏదైనా గమ్యం ఉండాలి కదా
పరోపకారం కన్నా మోక్షపదముందా
No comments:
Post a Comment