ఈ ప్రపంచంలో తోడ్పాటుకు మించిన గొప్ప విషయం ఇంకొకటి లేదు.......
ఒకరు మరొకరికి సహాయ పడటంలో ఎంత ఆనందం దాగుందో మాటల్లో చెప్పలేం .......
దారిలో వెళుతున్నప్పుడు మనం ఎంతోమందిని చూస్తుంటాం .....
బాబూ ధర్మం చెయ్యండని అరిచే బిక్షులు ఉండవచ్చు.....
రోజూ ఎంతో కొంత అలాంటి వారికి దర్మం చేస్తూ పోండి.....
ఎప్పుడో ఒకసారి ఏదో ఒక రూ పంలో ఆ దర్మం మీకు ప్రతి సహాయం చేయక మానదు.
ఇది ఎంత ఖచ్చితంగా జరుగుతుందంటే.....
అనుభవానికి మీరు ఇక సిద్దపడటమే ........

No comments:
Post a Comment